వార్తలు

⚡అర‌వింద్ జైల్లోనే చ‌నిపోయేలా కుట్ర!

By VNS

తీహార్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్‌పై కుట్ర జరుగుతోందని ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ఆయన అవయవాలపై ప్రభావం పడి అనారోగ్య సమస్యలతో నెమ్మదిగా మరణించేలా జైల్లో కుట్ర జరుగుతోందని అన్నారు.

...

Read Full Story