వార్తలు

⚡చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా ఇద్దరు యువతులు

By Hazarath Reddy

అస్సాంలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్లు చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా (Two Minor Sisters Found Hanging from Tree) కనిపించిన ఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే వాళ్లను అత్యాచారం చేసి ఆపై చంపేశారని ( Family Claims Rape, Murder) కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

...

Read Full Story