By Hazarath Reddy
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అనేక వాగ్ధానాలు చేయడం మాములే. ఉచిత హామీలు ఇస్తూ ఓటర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ఉచితాలను తమ మ్యానిఫెస్టోలో కూడా చేర్చుతుంటారు. ఈ ఉచితాలపై ఈ రోజు సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.
...