⚡డిసెంబర్ 5 శుక్ర సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ఆనందం శ్రేయస్సు అదృష్టం సంపదకు కలలకు పాలించే గ్రహంగా చెప్పవచ్చు. శుక్రుని ఆశీర్వాదం పొందిన రాశుల వారికి ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి