By Rudra
తమిళనాడులోని దిండిగుల్ లో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జరిగిన ఈ ప్రమాదంలో ఓ మైనర్ బాలుడు సహా ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు.
...