⚡మేజిక్ మష్రూమ్‌లను తిన్న తర్వాత పురుషాంగాన్ని కోసేసుకున్నాడు
By Vikas M
సాధారణంగా 'మ్యాజిక్ మష్రూమ్'గా పిలవబడే సైకెడెలిక్ పుట్టగొడుగులను పెద్ద మొత్తంలో తీసుకున్న ఓ వ్యక్తి తన పురుషాంగాన్ని గొడ్డలితో నరుక్కున్న ఘటన ఆస్ట్రియాలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ, వైద్యులు అవయవాన్ని తిరిగి జోడించగలిగారు.