వార్తలు

⚡ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంపు

By Naresh. VNS

ఆర్బీఐ పెంచిన రెపోరేట్‌కు (Repo rate) అనుగుణంగా భార‌తీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఎంపిక చేసిన టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) పై వ‌డ్డీరేటు 15 బేసిక్ పాయింట్లు పెంచేసింది. శ‌నివారం నుంచి ఎఫ్డీల‌పై స‌వ‌రించిన వ‌డ్డీరేట్లు (Interest Rate) అమ‌ల్లోకి వ‌స్తాయి. రూ.2 కోట్ల లోపు ఎఫ్డీల‌కు పెంచిన వ‌డ్డీరేట్లు అమ‌ల‌వుతాయి.

...

Read Full Story