⚡బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసు, నిందితుడిపై మరో కేసు నమోదు
By Hazarath Reddy
నిందితుడి రెండో భార్య అయిన 21 ఏళ్ల యువతి బోయిసర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగేళ్ల క్రితం అతడితో వివాహమై బద్లాపూర్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది. తనను "అసహజ సెక్స్"లో బలవంతం చేశాడని ఆ మహిళ ఆరోపించింది.