వార్తలు

⚡UP Shocker: పెళ్లి మండపంలో ఊడిన వరుడి విగ్గు,

By Krishna

తెల్లవారుజూమున పెళ్లి అనగా వరుడు కాలు జారి కిందపడ్డాడు. ఆ సమయంలో అతడి తల మీదున్న విగ్గు ఊడిపోయింది. అది చూసి పెళ్లి కూతురు, ఆమె బంధువులు ఖంగుతిన్నారు. తమను మోసం చేసి పెళ్లి చేయాలనుకున్నారని వరుడి కుటుంబసభ్యులతో గొడవకు దిగారు.

...

Read Full Story