⚡బ్యాంక్ సమ్మె ఎఫెక్ట్.. సెప్టెంబర్ 25న ముందుగానే జీతాలు
By Team Latestly
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రతిపాదించిన మూడు రోజుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.