india

⚡విద్యార్థినికి పోర్న్ వీడియోలు పంపిన కాలేజీ ప్రొఫెసర్‌

By Hazarath Reddy

సోషల్ మీడియాలో విద్యార్థికి పోర్న్ వీడియోలు పంపినందుకు బెంగళూరులోని ప్రముఖ కాలేజీకి అటాచ్ అయిన ప్రొఫెసర్‌పై కర్ణాటక పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. నిందితుడిని మధుసూధన్ ఆచార్యగా గుర్తించామని, అతను వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంపాడని పోలీసులు తెలిపారు.

...

Read Full Story