వార్తలు

⚡బెంగ‌ళూరు మ‌హిళ‌కు ఏకంగా రూ. 1.36 ల‌క్ష‌ల ఫైన్

By VNS

ఆమె వాహనం ధర కన్నా ట్రాఫిక్ చలాన్ల (Traffic Challans) జరిమానా చాలా ఎక్కువ. ఆ మహిళ హెల్మెట్ ధరించకుండా స్కూటర్‌పై ట్రిపుల్స్ వెళ్లడం వంటివితాజా ట్రాఫిక్ ఉల్లంఘనలో బయటపడింది. అవుట్‌లెట్ ప్రకారం.. ఆమె దాదాపు 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించింది.

...

Read Full Story