వార్తలు

⚡కదులుతున్న కారులో యువతిపై రాత్రంతా సామూహిక అత్యాచారం

By Hazarath Reddy

కామాంధులకు కదులుతున్న కారులే అత్యాచార వేదికలవుతున్నాయి. రాత్రి స్నేహితుడితో కలిసి పార్కులో కూర్చున్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఈడ్చుకెళ్లి కదులుతున్న కారు (Moving car)లో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత రోజు తెల్లవారుజామున ఆమెను తమ ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లారు. ప్రస్తుతం బాధితురాలు కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.

...

Read Full Story