భారతీయ జనతా పార్టీ (బిజెపి) మిత్రపక్షం నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ (జెడియు) మణిపూర్ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇది కాషాయ పార్టీకి బిగ్ షాక్‌గా చెప్పవచ్చు. మణిపూర్ అసెంబ్లీలో జనతాదళ్ యునైటెడ్‌కు ఒకే ఒక్క ఎమ్మెల్యే మొహమ్మద్ అబ్దుల్ నాసిర్ ఉన్నారు
...