By Hazarath Reddy
బీహార్ రాష్ట్రంలో మాధేపురాలో ఓ షాకింగ్ కేసు తెరపైకి వచ్చింది. భార్య తన పుట్టింటికి వెళ్లిన తర్వాత తిరిగి రానని చెప్పడంతో కోపోద్రిక్తుడైన భర్త తన ప్రైవేట్ భాగాన్ని (Man Cuts Off His Private Part) కోసుకున్నాడు. దీంతో అతడి పరిస్థితి విషమంగా మారింది
...