By Hazarath Reddy
బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటు చేసుకుంది. గర్భిణీని కిడ్నాప్ చేసిన ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి (24-Year-Old Pregnant Woman Gangraped) పాల్పడ్డారు.