By Hazarath Reddy
బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో, ముగ్గురు యువకులు మొబైల్ గేమ్ (PUBG) ఆడుతూ రైలు ఢీకొని చనిపోయారు.