⚡H5N1 వైరస్..గ్లోబల్ పాండమిక్ రిస్క్ అలర్ట్ ప్రకటించిన శాస్త్రవేత్తలు
By Hazarath Reddy
అమెరికాలో జంతువుల మధ్య H5N1 బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తున్నందున, మానవుల మధ్య పరివర్తన చెందడం, ప్రసారం చేయడం ప్రారంభించే సామర్థ్యం గురించి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.