వార్తలు

⚡ తారుమారవుతున్న ఎగ్జిట్ పోల్స్, ఢిల్లీ పీఠంపై మరోసారి దూసుకుపోతున్న బీజేపీ

By VNS

ఎగ్జిట్ పోల్స్‌ లో (Exit Polls) ఆమ్ ఆద్మీ పార్టీకి మెజార్టీ దక్కడంతో...అవి నిజమవుతాయా? లేదా? అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే మొదలైన ట్రెండ్స్ ప్రకారం ఎంసీడీ (MCD Results) ఎన్నికల్లో మొత్తం 250 స్థానాలకు గానూ బీజేపీ (BJP) 104స్థానాల్లో ముందజలో ఉంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా 100 స్థానాల్లో, కాంగ్రెస్ 4 చోట్ల ముందంజలో ఉంది.

...

Read Full Story