అందమైన బీచ్ లు, మనసు కట్టిపడేసే ప్రకృతి అందాలు..ప్రశాంత జీవనానికి నిలయం ‘గోవా’ (Goa). అందుకే ఏ కాస్త సమయం దొరికినా పర్యాటకులు ముందుగా గోవాకు (Goa) వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తుంటారు. సముద్రంలో బోట్ రైడ్(Boat ride), పారాగ్లైడింగ్ (Para gliding) వంటి ఆటలు పర్యాటకులని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక గోవాకు వచ్చే పర్యాటకులకు మరింత అనుభూతి పంచేలా సరికొత్త పర్యాటకం అందుబటులోకి వచ్చింది.
...