⚡మైనర్ బాలుడి మర్మాంగాలను తాకడం నేరం కాదు : బాంబే హైకోర్టు
By Hazarath Reddy
పద్నాలుగేండ్ల మైనర్ బాలుడి పెదాలపై ఓ పురుషుడు ముద్దాడటం అసహజ శృంగార చర్య (అన్‌నాచురల్ సెక్స్) కిందకు రాదని బాంబే హైకోర్టు (Bombay High Court) తీర్పునిచ్చింది. ఈ ఘటనలో నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.