సరిహద్దులో చైనా, ఇండియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి విదితమే. లడఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో భారతీయ, చైనా సైన్యాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ (Galwan valley escalation) తర్వాత ఈ వాతావరణం మరింతగా వేడెక్కింది. అయితే ఈ ప్రభావం ఇండియాలోని చైనా వ్యాపారాలపై పడింది
...