india

⚡365 రోజుల వ్యాలిడిటీతో BSNL బంపరాఫర్

By Vikas M

ప్రభుత్వరంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (BSNL) తాజాగా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దీపావళి పండుగ సీజన్‌లో అన్ని ప్రధాన టెలికం ఆపరేటర్లు ప్రకటించిన ఆఫర్లు ముగిసిపోయినప్పటికీ.. నవంబర్ 7 వరకు అందుబాటులో ఉండేలా దీపావళి ప్రత్యేక ఆఫర్‌ను బీఎస్ఎన్‌ఎల్ పరిచయం చేసింది.

...

Read Full Story