⚡ఈవీఎంల ట్యాంపరింగ్‌కు ఎలాంటి అవకాశం లేదని తోసిపుచ్చిన ఈసీ
By Hazarath Reddy
ఈవీఎంలు లేదా వాటి చిప్ లను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం మరోసారి తోసిపుచ్చారు. వక్రీకరణ అంచనాలను నివారించడానికి ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలు ఎంచుకున్న నమూనా అంశాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.