అన్ని రైల్వే స్టేషన్లలో(Railway stations) క్యాటరింగ్ క్యాష్ లెస్ పేమెంట్స్ (Cashless payments) నిర్వహించాలని రైల్వే బోర్డు (Railway Board) నిర్ణయించింది. రైల్వే సౌకర్యాలకు సంబంధించి నగదు రహిత లావాదేవీలు జరిపేలా భారత రైల్వే శాఖ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది
...