ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగంలో (North Side of Regional Ring Road) నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం ఐదు భాగాలుగా విభజించి.. రూ.7,104 కోట్లతో మొత్తం 161.5 కి.మీ మేర రహదారి నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు.
...