india

⚡ఎమ‌ర్జెన్సీపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కేంద్రం

By VNS

1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ (Samvidhaan Hatya Diwas) విధించిన రోజును ఇకపై ఏటా సంవిధాన్‌ హత్యా దినంగా పాటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ప్రకటించారు. జూన్ 25ను సంవిధాన్‌ హత్యా దివస్‌గా కేంద్రం ప్రకటించింది.

...

Read Full Story