india

⚡సుప్రీంకోర్టు తదుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా

By VNS

సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice Of India) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjiv Khanna) నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (DY Chandrachood) పదవీ కాలం నవంబర్‌ 10న ముగియనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

...

Read Full Story