భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice Of India) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud)కు నేడు చివరి వర్కింగ్ డే. ఆయన ఈనెల 10న పదవీ విరమణ చేయనున్నారు. అయితే, శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవులు కావడంతో ఆయనకు ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే అయింది.
...