తమిళనాడులోని కులశేఖర పట్నంలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కోసం రెండవ లాంచ్ ప్యాడ్‌ను రూపొందించడాన్ని ప్రశంసిస్తూ వార్తాపత్రిక ప్రకటన పోస్టర్‌లో ఇస్రో రాకెట్‌పై చైనా జెండా చిత్రం (China Flag On Indian Rocket) ప్రముఖంగా కనిపించడంతో తీవ్ర దుమారం రేగింది.
...