భార్యను ఇతరులతో పోల్చడం నిత్యం హింసించడం కిందకే వస్తుందని, మానసిక వేధింపులేనని కోర్టు స్పష్టం చేసింది. ఓ విడాకుల కేసును విచారించిన కేరళ హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను (Wife) మరో మహిళతో పోల్చడం మానసిక వేధింపుల కిందికి వస్తుందని పేర్కొంది.
...