వార్తలు

⚡తాగుబోతు కొడుకు..మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని చంపేశాడు

By Hazarath Reddy

తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు (Cuddalore Shocker) చేసుకుంది. మ‌ద్యం తాగేందుకు డ‌బ్బులు ఇవ్వలేద‌నే కోపంతో క‌న్న‌తండ్రిని ఓ క‌సాయి కొడుకు (TN man beats father to death) క‌డ‌తేర్చాడు. ఈ ఉదంతం త‌మిళ‌నాడులోని క‌డ‌లూరులో సోమ‌వారం వెలుగుచూసింది.

...

Read Full Story