⚡తీరం దాటిన తరువాత కూడా అక్కడే ఉండిపోయిన ఫెంగల్ తుపాను
By Hazarath Reddy
బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుపాన్ శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.