వార్తలు

⚡చాపకింద నీరులా డెల్టా ప్ల‌స్ వేరియంట్

By Hazarath Reddy

దేశంలో ఆందోళనకరంగా మారిన వేరియంట్‌గా గుర్తించిన డెల్టా ప్ల‌స్ కేసులు (Delta Plus Variant) దేశంలో 40కిపైగా ఉన్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఆ రాష్ట్రాల‌కు ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసింది.

...

Read Full Story