By Arun Charagonda
హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వాట్సప్ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.10.61 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడు(73) తనకు ఎలాంటి సంతానం లేకపోవడంతో డబ్బునంతా బ్యాంకులో జమ చేసుకున్నాడు.
...