india

⚡భర్తను 'నల్లగా, లావుగా' అని పిలవడం విడాకులకు తగిన కారణం కాదు

By Team Latestly

కేవలం భర్తను 'నల్లగా, లావుగా' ఉన్నావని పిలిచినంత మాత్రాన అది మానసిక క్రూరత్వం కిందకు రాదని, విడాకులు మంజూరు చేయడానికి తగిన కారణం కాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సరైన ఆధారాలు లేకుండా చేసే ఆరోపణల ఆధారంగా పెళ్లిని రద్దు చేయలేమని స్పష్టం చేస్తూ, విడాకులు కోరుతూ భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

...

Read Full Story