వార్తలు

⚡కేంద్రంలోని వివిధ శాఖల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు

By Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వంలో 78 మంత్రిత్వ శాఖలు & విభాగాల్లో 9.79 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైల్వే శాఖలో 2.93 లక్షలు, రక్షణ శాఖలో(సివిల్) 2.64 లక్షలు, హోం వ్యవహారాల శాఖలో 1.43 లక్షల ఖాళీలు ఉన్నాయని గురువారం రాజ్యసభకు తెలియజేసింది

...

Read Full Story