వార్తలు

⚡మామ వేధిస్తున్నాడని కోడలు ఫిర్యాదు, మామ ఆత్మహత్య

By Hazarath Reddy

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన బిడ్డను మామ లైంగికంగా వేధించాడని కోడలు ఫిర్యాదు చేయడంతో ఉత్త‌రాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బ‌హుగుణ‌ (Rajendra Bahuguna) తుపాకీతో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఉత్త‌రాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బ‌హుగుణ‌(59) త‌న బిడ్డ‌ను లైంగికంగా వేధిస్తున్న‌ట్లు ఆయ‌న కోడ‌లు ఆరోప‌ణ‌లు చేసింది.

...

Read Full Story