⚡అమెరికాలో ఉన్న భారతీయులపై జన్మహక్కు పౌరసత్వం కత్తి
By Hazarath Reddy
అమెరికా అధ్యక్షుడిగా(47వ) బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడయ్యాక ఇమ్మిగ్రేషన్‌పై వాగ్దానం చేసిన అణిచివేతలో భాగంగా జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేశారు.