వార్తలు

⚡వీడు మామూలోడు కాదు! నిజం పోలీసులతో చలాన్లు వసూలు చేయించిన ఫేక్ ట్రాఫిక్ పోలీసు

By Naresh. VNS

మోసం చేసేందుకు రోజుకో వేషం వేసేవారిని చాలామందిని చూసి ఉంటాం. కానీ అస్సాంలో ఓ ఘరానా దొంగ మాత్రం ఏకంగా పోలీసు వేషం వేశాడు. అంతటితో ఆగకుండా...నిజమైన పోలీసులతో ట్రాఫిక్ చలాన్లు (Traffic challans) వసూలు చేయించాడు. వారికి ఆర్డర్లు వేస్తూ అజమాయిషీ చలాయించాడు. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు...ఆరా తీయడంతో అసలు రంగు బయటపడింది.

...

Read Full Story