india

⚡ఇంట్లో దింపుతానని చెప్పి మహిళను వాహనంలోనే అత్యాచారం చేసిన బస్సు డ్రైవర్

By Hazarath Reddy

ఇంట్లో దింపుతానని చెప్పి మహిళను వాహనంలోనే బస్సు డ్రైవర్, కండక్టర్ అత్యాచారం చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 9న ఫరీదాబాద్‌లోని సెక్టార్ 17లో 56 ఏళ్ల గృహ కార్మికురాలిపై ప్రైవేట్ బస్సులో డ్రైవర్ అత్యాచారం (Bus Driver Rapes Woman Inside Vehicle ) చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

...

Read Full Story