⚡యువ రైతు మృతిపై విచారణ చేపట్టాలని హైకోర్టులో పిటిషన్
By Hazarath Reddy
నిన్న ఖానౌరీ సరిహద్దులో రైతుల నిరసన సందర్భంగా హర్యానా పోలీసులు/పారా మిలిటరీ హింసాత్మక ఘటనలో 22 ఏళ్ల యువ రైతు శుభ్ కరణ్ సింగ్ మరణంపై న్యాయ విచారణ కోరుతూ పంజాబ్ హర్యానా హైకోర్టులో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.