By Hazarath Reddy
రైతుల హక్కుల కోసం నవంబర్ 26 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌కు వైద్య సహాయం అందించకోవడంపై పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుబట్టింది.
...