రాత్రంతా మెరీనా బే శాండ్స్ కెసినోలో గడిపాడు. తెల్లవారుజామున 5 గంటలకు కెసినో నుంచి బయటకు వచ్చిన అతను కాలకృత్యాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మద్యం మత్తులో మరుగుదొడ్డి ఎక్కడ ఉందో గుర్తించలేకపోయాడు. చివరకు ఉదయం 7 గంటల సమయంలో అదే ఏరియాలోని ‘ది షాపీస్’ అనే స్టోర్ ఎంట్రన్స్ వద్ద మల విసర్జన చేశాడు (Fine For Defacation).
...