వార్తలు

⚡గూగూల్ సీఈవోపై కాపీ రైట్ కేసు, సినిమా యూట్యూబ్‌ లో పెట్టారంటూ నిర్మాత రచ్చ

By Naresh. VNS

ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా’ (Ek Haseena Thi Ek Deewana Tha)అనే సినిమాను తన అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారంటూ ఆ సినిమా డైరెక్టర్‌, నిర్మాత అయిన సునీల్‌ దర్శన్‌ (Sunil darshan) కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు యూట్యూబ్‌(YouTube) ఓనర్‌ కంపెనీ అయిన ‘గూగుల్‌’ ప్రతినిధుల పేర్లతో ఎఫ్‌ఐఆర్‌(FIR) నమోదు అయ్యింది.

...

Read Full Story