వార్తలు

⚡దేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ మరణం

By Hazarath Reddy

క‌రోనా వ్యాక్సిన్ దుష్ప్ర‌భావాల‌పై అధ్య‌య‌నం చేస్తున్న ప్ర‌భుత్వ ప్యానెల్.. ఇండియాలో వ్యాక్సిన్ త‌ర్వాత తొలి మ‌ర‌ణాన్ని (First Death Linked to COVID-19 Vaccine) ధృవీక‌రించింది. 68 ఏళ్ల వ్య‌క్తి వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత అనఫిలాక్సిస్‌తో (Anaphylaxis Post Vaccination)చ‌నిపోయిన‌ట్లు తేల్చింది.

...

Read Full Story