india

⚡పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

By Naresh. VNS

పెరుగుతున్న ఇంధన ధరలతో (Fuel Prices) సతమతమవుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. చమురు (Oil), గ్యాస్‌పై (Gas) పన్నులు (Tax) తగ్గించింది. లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకం (Excise Duty)తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై (Petrol Price) రూ.9.50లు, డీజిల్‌పై రూ.7తగ్గే అవకాశం ఉంది.

...

Read Full Story