వార్తలు

⚡ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన గులాం నబీ ఆజాద్

By Krishna

కాంగ్రెస్‌ పార్టీకి గులాం నబీ ఆజాద్ గట్టి షాక్ ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించిన కాసేపటికే గులాం నబీ ఆజాద్‌ ఆ పదవికి రాజీనామా చేశారు. జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పదవి నుంచి సైతం తప్పుకున్నారు.

...

Read Full Story