By Hazarath Reddy
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన 12 ఏళ్ల మాన్సీ అనే 12 ఏళ్ల బాలిక ఆదివారం నాడు అనుకోకుండా లైవ్ వైర్‌కు తగిలి విద్యుదాఘాతంతో మరణించింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె ఖుజేరి ప్రాంతంలోని సైద్‌పూర్ గ్రామానికి చెందినది.
...