By Hazarath Reddy
దేశంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు ధరలు (Gold Rate Today) పెరిగితే మరోమారు ధరలు తగ్గుతున్నాయి. తాజాగా బులియన్ మార్కెట్‌లో ఈ ధరలు Gold Rate) తగ్గాయి.
...